Tuesday, November 26, 2013

డైలాగ్ - 5

కారణాలతో కాపురం

ఫీలింగ్స్ లో ఫ్రెండ్ షిప్

రీసన్స్ తో రిలేషన్ షిప్

మెయింటేన్ చెయ్యలేం  

డైలాగ్ 3

ఇన్విజిలేటరు అంటే

కాపీ కొడితే కామ్ గా ఉండాలి

స్లిప్ దొరికితే సిల్లీ గా వదిలేయాలి

Monday, November 25, 2013

డైలాగ్ -4

మనిషి సంపాదించే డబ్బు ఎంత శాశ్వతమో

డబ్బు సంపాదించే మనుషులు కూడా అంతే శాశ్వతం